జీవితమంటేనే ఓ కిరాయిల్లు
ఎదో ఓ రోజు ఇల్లు మారాల్సిందే
మరిచిపోకు సుమా మారాల్సిందే ...
మరణం మనల్ని పలకరించగానే //2//
మనం గడపదాటి రావాల్సిందే //2//
//జీవితమంటే //
ఎదో ఓ రోజు ఇల్లు మారాల్సిందే ...
మనం గడపదాటి రావాల్సిందే //2//
కాలరాయవచ్చు మన సంతోషాలను
ఆనందాలన్నీ ఆవిరై పోవచ్చు ...
కాలం నిను చిన్నబుచ్చవచ్చు....
ముళ్ళపైన నడవాల్సి రావచ్చుఁ ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment