కవన రవళి
తేది 06-06-24
అంశం : ఆకలి హైకూలు.
పశువుకేమో తింటే
తీరు ఆకలి…
2. ఆకలి అంటే
తీరని అనారోగ్యం
రాజకీయంలో…
3. ఉన్నవాడికి
డాంబికాల ఆకలి..
లేనోడి కల…
4. వాణిజ్యములో
వంతపాడుతున్నది
డబ్బు ఆకలి…
5. పేద ఆకలి
డబ్బు కనుసన్నల్లో
పెనుగులాట…
నగునూరి రాజన్న
No comments:
Post a Comment