Friday, July 26, 2024

కవన రవళి 20-06-2024 హైకూలు

 కవన రవళి

20-06-2024
హైకూలు 
అంశం: చిగురిస్తూ 

1. కోకిల గుడ్లు 
కాకమ్మ పొదిగిన  
రాగం చిగిర్చే ... 

2. శిశిరమున 
రాలినా ... వసంతమై 
చిగురించెనే ... 

3. ఆత్మీయతలు 
అనురాగము.. ప్రేమ 
చిగురింతలే.... 
 
4. చిగురించడం 
మనసున ప్రేమలు 
ప్రకృతి ధర్మం .... 

5. మల్లె పాదుకు 
వచ్చె పందిరాధారం 
చిగురింతకు .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment