Saturday, July 27, 2024

జండా పాట 2024 12-07-2024

 జండా పాట  2024 

12-07-2024

పాడుదమా మనమంతా 
పరవశమై గుండెనిండా 

పంద్రాగష్టున  పండగని ... 
మతాలకతీతమై మానవతతో 
మమతలన్ని నింపేసి...   

ఆసేతు హిమాచలం 
ధర్మానికి నిలయమై 
భిన్నత్వంలో ఏకత్వం నింపేసి 

పాడుదమా మనమంతా 
పరవశమై గుండెనిండా 

పౌరుషాల పురిటిగడ్డ 
ప్రశాంతతలు నింపుకుని 
అవనంత హరితమై శోభిల్లాలని ... 

ముచ్చటగా మువ్వన్నెల
ధర్మచక్రం అడ్డేసి 
త్రివర్ణ పతాకమే నింపేసి.... 

పాడుదమా మనమంతా 
పరవశమై గుండెనిండా 

No comments:

Post a Comment