వినాయక చవితి
Tuesday, June 17, 2025
వినాయక చవితి తేది : 07-09-2024 శీర్షిక : గజముఖవదనుని పండగ ....
విముక్త గీతం తేదీ ; 06-09-24 శీర్షిక : ఎప్పుడు ?
సమూహ సంఖ్య : 41
పాడుదమా స్వేచ్ఛాగీతం 05-09-2024
పాడుదమా స్వేచ్ఛాగీతం
05-09-2024
పాడుదమా స్వేచ్ఛాగీతం
ఎగరేయుదమా జాతిపతాకం
దిగంతాలు నినదించి
విశ్వవిఖ్యాతి నొందగా జాతి గౌరవం |పాడుదమా| జలియన్ వాలా బాగు దురంతపు నెత్తుటి ధారలు హత్తుకొని ఉరికొయ్యల చెరసాలల గోడల దారుణాలు తలకెత్తుకొని పొగిడిన కాలం పోరాడిన కాలం మరి మరి ఒకపరి తలచుకొని మృత వీరుల గాధలు తెలుసుకొని |పాడుదమా| వందేమాతరమని నినదించిన వీరుల శౌర్యం తలచుకొని స్వాతంత్రం నా జన్మహక్కని గర్జించిన గళమందుకొని పోరాట ఫలం స్వాతంత్ర ఫలం కలకాలం కాపాడుకొని కడు గర్వంగా కొనియాడుకొని |పాడుదమా| మన్యం గుండెల మంటై రగిలిన విప్లవ జ్యోతి స్ఫూర్తియని గుండు కెదురుగా గుండె నిలిపిన తెలుగు సింగముల తెగువగని చీకటి గుండెల బాకై మెరిసిన గరిమెళ్లను గురుతుంచుకొని మన తెలుగు తేజమును నింపుకొని |పాడుదమా| జనగణమనముల జాగృతినింపిన జెండా గాథలు చెప్పుకొని జయహే జయజయహే జననీ యని జయ గీతమ్ములు పాడుకొనీ పావన చరితం పరిమళభరితం అఖండ భారత ఖండమని అది అక్షయ అమృతభాండమనీ |పాడుదమా|
కవన రవళి 05-09-24 నానీలు
గురువు నానీలు. కవన రవళి
ఆచార్య దేవోభవ తేది : 05-09-2024 శీర్షిక : సరస్వతీ మాత ప్రతినిధి
ఆచార్య దేవోభవ
Wednesday, June 11, 2025
పేపర్ బాయ్ తేది 04-09-24 శీర్షిక : గొప్ప మార్గదర్శి
పేపర్ బాయ్
గ్లోబలి తేది : 04-09-24 శీర్షిక : విశ్వమానవ కళ్యాణం కోరాలి
గ్లోబలి
సాంకేతిక తేది :04-09-2024 శీర్షిక : అత్యాధునిక సాంకేతికత
సాంకేతిక
వినాయకుని పాట తేది 03-08-2024 శీర్షిక : స్వాగతము గణపయ్యా ...
మీ పాట మీ నోటా .... వినాయకుని పాట
కలం గళం - లలిత గేయాలు తేది : 03-08-2024 శీర్షిక : పోరాట వీరులు
కలం గళం - లలిత గేయాలు
అనగనగా కాలం తేది : 03-08-24 శీర్షిక : అమృతభాండం
అనగనగా కాలం
చిత్ర కవిత తేది : 02-08-2024 శీర్షిక : అప్రమత్తత
చిత్ర కవిత
అంతర్జాల విఫణి తేది : 02-09-2024 శీర్షిక : తామరాకుపై నీటి బొట్టు
అంతర్జాల విఫణి
ప్రకృతి తేదీ : 31-08-2024 శీర్షిక : కనుమరుగే మేలుకోకుంటే ... .
ప్రకృతి
కలం గళం - జోల పాటలు తేది 31-08-2024 శీర్షిక : లాలి మా కన్నయ్యా
కలం గళం - జోల పాటలు
పైన నీలి తెర - కింద ధూళి పొర తేది 30-08-2024 శీర్షిక : కళ్ళు తెరవకపోతే ...
పైన నీలి తెర - కింద ధూళి పొర
గిడుగు రామమూర్తి పంతులు తేది : 15-08-2024 శీర్షిక : వ్యవహార భాషా పితామహుడు
గిడుగు రామమూర్తి పంతులు
మనసు పాడే పాట తేది : 29-08-2024 శీర్షిక : స్థిత ప్రజ్ఞత
మనసు పాడే పాట
పదవీ విరమణుల మనోగతం.
పదవీ విరమణుల మనోగతం.
నవ జీవన రేఖలు తేది : 28-08-2024 శీర్షిక : పిడికిట విశ్వం మాయాజాలం
నవ జీవన రేఖలు
లాటరీ 27-08-2024 శీర్షిక : చట్టాలలోని లొసుగులు.
లాటరీ
సహచరిమయం తేదీ : 27-08-2024 శీర్షిక : ఒక జీవితం
సహచరిమయం
గోకులాష్టమి -- చిత్ర కవిత తేదీ : 26-08-2024 శీర్షిక :కృష్ణ లీలలు
గోకులాష్టమి -- చిత్ర కవిత
చిత్ర కవిత తేది :19-08-2022 శీర్షిక : కృష్ణుడు
చిత్ర కవిత
చిత్ర కవిత తేది : 25-08-2024 శీర్షిక : ఆదిమధ్యాంత రహితా
చిత్ర కవిత
హృదయ మాధ్యమం తేది: 20-08-2024 శీర్షిక : మానవత్వం .....
హృదయ మాధ్యమం
ఎడిటింగ్ తేది 24-08-2024 శీర్షిక : సవ్య దిశ
ఎడిటింగ్
కలం - గళం యుగళ గీతం తేది : 24-08-2024 శీర్షిక : నింగి తొలకరి నీవైతే…
కలం - గళం యుగళ గీతం
అంతరిక్ష రంగంలో భారతదేశ విజయాలు తేది : 23-08-2024 శీర్షిక ; సువర్ణాధ్యాయం ...
అంతరిక్ష రంగంలో భారతదేశ విజయాలు
ఉల్లాస వల్లరి తేది : 23-08-2024 శీర్షిక : ఒకటొకటిగా…
ఉల్లాస వల్లరి
చెన్నై తేది : 22-08-2024 శీర్షిక : పుణ్యభూమి
చెన్నై
సాంగత్య సౌరభం తేది: 22-08-2024 శీర్షిక : కుసుమ పరిమళాలు
సాంగత్య సౌరభం
అనుభవం గొప్ప గురువు తేది : 21-08-2024 శీర్షిక : సంపదల కోట
అనుభవం గొప్ప గురువు
చిగురు కొమ్మల చేవ తేది: 21-08-2024 శీర్షిక : భవిష్యత్తు భరోసాలు ....
చిగురు కొమ్మల చేవ
మీ పాట మీ నోట తేది : 20-08-2024 శీర్షిక : శ్రావణ లక్ష్మి
మీ పాట మీ నోట
ఫొటోగ్రఫీ తేది :20-08-2024 శీర్షిక : మంత్రాల పెట్టె
ఫొటోగ్రఫీ
రక్షా బంధన్ తేది : 18-08-2024 శీర్షిక : తోబుట్టువుల తోరం
రక్షా బంధన్
కలకత్తా డాక్టర్ తేది :17-08-2024
కలకత్తా డాక్టర్
దేశ భక్తి గేయం 15-08-24
దేశ భక్తి గేయం 15-08-24
పల్లవి:
చిత్ర కవిత శీర్షిక - చీకిపోయిన బుస్సు తేది : 28-07-2024
చిత్ర కవిత
Saturday, May 24, 2025
కవన రవళి - అంశం: మీ పాట మీ నోట ( వాన పాట )
కవన రవళి -
వరలక్ష్మి శుక్రవారం తేది: 16-08-24 శీర్షిక : ఇంటిల్లిపాదికి ఆరోగ్య సంపద…
వరలక్ష్మి శుక్రవారం
జెండా వందనం తేది 15-08-2024 శీర్షిక : సమున్నతమై ....
జెండా వందనం
స్వతంత్ర భారత దేశమా శీర్షిక : చిగురించేది .... 15-8-2023
15-8-2023
దేశ భక్తి గేయం
దేశ భక్తి గేయం
పల్లవి:
పరాయి పాలన తేది : 14-08-2024 శీర్షిక : బ్రతుకు ... బ్రతుకనీయి ...
పరాయి పాలన
అంతరాత్మతో సంభాషణ తేది : 14-08-2024 శీర్షిక : అప్పుడప్పుడు ....
అంతరాత్మతో సంభాషణ
ఎడమచేతి వాటం తేది : 13-08-2024 శీర్షిక : తేడా లేదు
ఎడమచేతి వాటం
ఎర్ర తివాచీ తేది : 13-08-2024 శీర్షిక : రారాజు గులాబీలా
ఎర్ర తివాచీ
చిత్ర కవిత తేది : 12-08-2024 శీర్షిక : తెరిచిన పుస్తకమే
చిత్ర కవిత
చిత్ర కవిత తేది : 11-08-2024 శీర్షిక : వైవిధ్యమైన వంటకం
చిత్ర కవిత
Tuesday, May 20, 2025
అలసిన మనసులు తేది : 07-08-2024 శీర్షిక : పేరుకు రాజు
అలసిన మనసులు
శ్రావణమాసం తేది : 10-08-2024 శీర్షిక: పండగల కాలం
శ్రావణమాసం
చిత్ర కవిత 07-01-24 శీర్షిక : హేమంతపు సీమంతం
చిత్ర కవిత
పిల్లి తేది :08-08-2024 శీర్షిక : శకున పక్షి
పిల్లి