Saturday, July 27, 2024

కవన రవళి- అంశం: వానలు - హైకూలు…

 కవన రవళి- 

అంశం: వానలు - 
హైకూలు…

1. తొలకరితో
భూమి పులకరిస్తే… 
పచ్చదనాలే… 

2. 
వానే జీవము
జీవరాశికెప్పుడూ
నిత్యసత్యము… 

3. 
ముసుర్లలోన
మురిపమే విప్పంగ
వర్ణాల ఛత్రి

4. 
వాన కురిస్తే
ప్రాణ వాయువులేగా
రైతన్నలకు… 

5. 
కురిసినవి
అంబుదములు నేడు
కుండపోతగా… 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment