కవన రవళి
అంశం : "అన్వేషణ " నానీలు
తేది: 23-05-24
1. అన్వేషణలో
అనేక సమిధలు
వాక్షీను వరం ...
2. అడుగిడెను
జీవితాన్వేషణకై
సిద్ధార్ధుడుగా ....
3. అష్టాంగ మార్గం
అనువుగా సాధించే
అన్వేషణతో ...
4. వసంతములో
వరమే భ్రమరంకు
అన్వేషించగా ...
5. వర్ణాన్వేషణ
వస్త్ర ప్రపంచములో
నిత్య యజ్ఞము ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment