Thursday, July 25, 2024

కవన రవళి. హైకూలు 16-05-24

కవన రవళి. హైకూలు 16-05-24



 1.వలపులతో
 మునకేయు వయ్యారం 
యవ్వనములో… 

 2. ఓట్ల ముందర
 ఉత్తుత్తి వలపులు 
నాయకులకు… 

 3.ఎన్నిక ముందు
 ఎక్కల్లేని వలపు 
ఏమైపోతామో… 

 4.కుసుమ తావి
 వలపు మోహాలకు
 చక్కని స్థలం…
 
 5.వలపు వాన 
 కుమ్మరించు ప్రేయసి 
 అవసరార్థం… 


 నగునూరి రాజన్న కరినగరము (రిచ్మండ్)

No comments:

Post a Comment