కవన రవళి ..
తేది :13-06-24..
అంశం: చీకటి హైకూలు
దుండగులకు
దుందుడుకు చర్యలు
చీకటిలోనే ...
గుండాయిజం
గుడుంబా రాజ్యములు
చీకటి పూటే ...
పెద్ద హోటల్లో
పెట్టింది తినుడేగా
చీకటి లైట్లో ...
వెలుగు జ్ఞానం
చీకటి అజ్ఞానము
పెద్దల మాట
విజ్ఞానం చేసే
పోరాటమెప్పుడైనా
చీకటి తోనే ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment