Thursday, July 25, 2024

నానీలు 07-05-2024

 నానీలు 

 07-05-2024 

 1.అలసత్వం 
 అరువడిగితే 
ఉచితంమొచ్చి 
నేనున్నానన్నది… 

 2.మత్తులు మగతగ 
జోకొడుతుంటే… 
మాటల కత్తులు 
 వేలిముద్రల వేటలో..

 3.కండువాలు 
 మార్చి కళ్ళల్లో 
 కారంకొట్టినా 
 పట్టని ఓటర్లు… 

 4.నోట్లకు 
 విలువలిచ్చే 
నోర్లన్నీ వట్టి
 చెత్తకుప్పలే… 

 5. ముందుచూపు 
ప్రకృతిని రక్షిస్తే…
భావితరంకై 
పాలకులను ఎన్నుకో…

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment