Saturday, July 13, 2024

పేరడీ గేయాలు తేది : 12-11-2022 మూలం : పాడుతా తీయగా చల్లగా

 పేరడీ గేయాలు

తేది : 12-11-2022
మూలం : పాడుతా తీయగా చల్లగా
సంఖ్య : సహస్రాధికం.  

తాగుతా కమ్మగా ఫుల్లుగా 
తాగుతా కమ్మగా ఫుల్లుగా 
కసిదీర తాగి కింది పడుత మెల్లగా 
నేను మెల్ల మెల్లగా
తాగుతా కమ్మగా ఫుల్లుగా ఫుల్లుగా

చుక్క పడితే మనసు కాస్త కుదుటపడతదీ 
కుదుటపడితే  మనసు మళ్ళీ తాగమంటది 
చుక్క పడితే మనసు కాస్త కుదుటపడతదీ 
కుదుటపడితే  మనసు మళ్ళీ తాగమంటది 
తాగితేనే అనుభూతులు మనకు మిగులును
తాగితేనే అనుభూతులు మనకు మిగులును 
ఆ అనుభూతులు దోచుకునే చింత ఎందుకు 

తాగుతా కమ్మగా ఫుల్లుగా ఫుల్లుగా
తాగుతా కమ్మగా ఫుల్లుగా ఫుల్లుగా
కసిదీర తాగి కింద పడుత మెల్లగా నేను మెల్లగా మెల్లగా
తాగుతా కమ్మగా ఫుల్లుగా ఫుల్లుగా

గుండెల్లో గుబులు రేపే మందుపొగలు సెగలు 
ఉండమన్న ఉండవమ్మ చాలాసేపు... చాలాసేపు...
గుండెల్లో గుబులు రేపే మందుపొగలు సెగలు 
ఉండమన్న ఉండవమ్మ చాలాసేపు... 
చాలాసేపు...

తాగినోళ్ళు అందరూ మంచోళ్ళే 
తాగినోళ్ళు అందరూ మంచోళ్ళే 
తాగానోళ్లే దేశానికి భారమయే బతుకులు ... 
చితికి హారమయే
బతుకులు
ఆ ఆ  చి తి కి హారమయే బతుకులు

తాగుతా కమ్మగా ఫుల్లుగా ఫుల్లుగా
తాగుతా కమ్మగా ఫుల్లుగా ఫుల్లుగా
కసిదీర తాగి కింద పడుత మెల్లగా నేను మెల్లగా మెల్లగా
తాగుతా కమ్మగా ఫుల్లుగా ఫుల్లుగా

మనిషిని పోయినా మనసు మిగులును 
మనసు మాట మనసుకే  తెలుస్తుంటది ...  
మనిషిని పోయినా మనసు మిగులును 
మనసు మాట మనసుకే  తెలుస్తుంటది... 
చావు పుటక చక్రమే జీవితమన్నది 
చావు పుటక చక్రమే జీవితమన్నది 
చావు లేని జీవితమొకటుంటుందా ... 
ఒకటుంటుందా......
ఒకటుంటుందా.....

తాగుతా కమ్మగా ఫుల్లుగా ఫుల్లుగా
తాగుతా కమ్మగా ఫుల్లుగా ఫుల్లుగా
కసిదీర తాగి కింద పడుత నేను మెల్లగా బహు మెల్లగా మెల్లగా
తాగుతా కమ్మగా ఫుల్లుగా ఫుల్లుగా

 
నగునూరి రాజన్న 

No comments:

Post a Comment