రాజకీయం
చదువు కక్కెరే కనీస వయసు
కొలువు కక్కెరే కనీస చదువు
ఆడైనా మగైనా పేదయినా పెద్దయినా
సవ్యంగ బండి నడపాలంటే
కావాలి కనీస వయసుల కట్టుబాటు
దివ్యంగ ఓటు వేయాలన్నా
కావాలి కనీస వయసు అర్హతగా ....
ఇల్లు చక్కదిద్దుకునే పెళ్ళికీ...
అత్యవసరమే వయసు నియమం....కానీ
సంఘమును పాలించి సంస్కరించి
సగబెట్టు పాలకులకేమి బెట్టుగా
వయసు పట్టింపులేమి లేనే లేవాయె....
పట్టి చట్టమున ప్రత్యేకమై....
కనీసం కంచె కావాలిగ
చేరిన మనుజుడు....
మంచోడుగా మారితే....
ఎంత బాగుండు.....
నాయకులు ఈనాడు..... 

నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment