ఉగాది
తేది : 20-03-2021
శీర్షిక: ప్లవ నామ సంవత్సరం
ఉషస్సు లాంటిది ఉగాది
తెలుగు కాలమానమునకు పునాది
చాంద్ర మానముగ ఆచరిస్తూ
సౌభాగ్యాలతో వికసిస్తున్నాం
ప్రభవ విభవాది వత్సరములుగ
పవిత్ర నామకరణము గావించి
క్షయ వరకు ఓ కాల చక్రంగ పరిగణించ
భూభ్రమణ సూర్య పరిభ్రమణ గమనాలతో
ఉత్తర దక్షిణ ఆయనములుగా గుర్తించి
ఆరు ఋతువులతో ప్రకృతి అలరిస్తుంది....
అల్లన తిరిగే అవని సోదరుడు
చల్లని మూర్తి చంద్ర భ్రమణ కాలాన్ని
నక్షత్రముల ఆధారము చేసి
అనుభవాలను జోడించి అక్షర
బద్దం గావించిరి పన్నెండు మాసములుగ .....
పదునాలుగు తిథులుగా
పదిలపరిచి గణించగా
శుక్లమందు వృద్ధితో
కృష్ణమందు క్షీణిస్తూ
పక్షములై నిలిచాయి.
ఇరువదేడు నక్షత్రములతో
ఇరువదేడు యోగములతో
పదకొండు కరణములతో
ఘడియలు, విఘడియలుగా విభజించి
వారములో ఏడురోజులుగా
వాసికెక్కి నిలిచినది తెలుగు కాల ప్రమాణము.
తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములే
తెలుగు కాలమానమునకు పునాది
చాంద్ర మానముగ ఆచరిస్తూ
సౌభాగ్యాలతో వికసిస్తున్నాం
ప్రభవ విభవాది వత్సరములుగ
పవిత్ర నామకరణము గావించి
క్షయ వరకు ఓ కాల చక్రంగ పరిగణించ
భూభ్రమణ సూర్య పరిభ్రమణ గమనాలతో
ఉత్తర దక్షిణ ఆయనములుగా గుర్తించి
ఆరు ఋతువులతో ప్రకృతి అలరిస్తుంది....
అల్లన తిరిగే అవని సోదరుడు
చల్లని మూర్తి చంద్ర భ్రమణ కాలాన్ని
నక్షత్రముల ఆధారము చేసి
అనుభవాలను జోడించి అక్షర
బద్దం గావించిరి పన్నెండు మాసములుగ .....
పదునాలుగు తిథులుగా
పదిలపరిచి గణించగా
శుక్లమందు వృద్ధితో
కృష్ణమందు క్షీణిస్తూ
పక్షములై నిలిచాయి.
ఇరువదేడు నక్షత్రములతో
ఇరువదేడు యోగములతో
పదకొండు కరణములతో
ఘడియలు, విఘడియలుగా విభజించి
వారములో ఏడురోజులుగా
వాసికెక్కి నిలిచినది తెలుగు కాల ప్రమాణము.
తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములే
"పంచ" అంగములని ప్రసిద్ది
గ్రహ సంచార విభజననే రాశులుగా వర్ణించి
గ్రహ సంచార విభజననే రాశులుగా వర్ణించి
కాల గమనమునకు కలిగి ఉన్న
సంబంధాలు వివరించేదే
సంబంధాలు వివరించేదే
విశిష్ఠ పంచాంగము.
తిథి వలన సంపదయు,
తిథి వలన సంపదయు,
వారము వలన ఆయుష్షు,
నక్షత్రము వలన పాప పరిహారము,
నక్షత్రము వలన పాప పరిహారము,
యోగము వలన వ్యాధి నివృతి
కరణము వలన కార్యానుకూలత
కరణము వలన కార్యానుకూలత
కలుగునని కదా మన పూర్వీకుల నమ్మకము.
నాడు కాల గమన ప్రమాణాలు తెలియాలని
నాడు కాల గమన ప్రమాణాలు తెలియాలని
పంచాంగ శ్రవణం అవశ్యం అన్నారు పెద్దలు.
అందుకే తెలుగు కాల ప్రమాణానికి
అందుకే తెలుగు కాల ప్రమాణానికి
ఉషస్సు లాంటిది ఉగాది.
నగునూరి రాజన్న
కరినగరము
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment