శ్రీపదాలు నవంబర్ 2023
శ్రీపదాలు
1. బాల్యమెంత బంగారుమయమో చూశారా?
అమ్మమాటలు తేనెల ఊటలుగా …
కల్మషమెరుగని స్వచ్చమైన మనసులతో..
04-11-2023

1. బాల్యమెంత బంగారుమయమో చూశారా?
అమ్మమాటలు తేనెల ఊటలుగా …
కల్మషమెరుగని స్వచ్చమైన మనసులతో..
04-11-2023
శ్రీపదాలు
2. అమ్మంటే ఆదిగురువు నమ్ముసోదరా.
అనుక్షణం తపియించే దేవతగా…
ఆదిమూలం పిల్లల భవిష్యత్తుకు…
04-11-2023

2. అమ్మంటే ఆదిగురువు నమ్ముసోదరా.
అనుక్షణం తపియించే దేవతగా…
ఆదిమూలం పిల్లల భవిష్యత్తుకు…
04-11-2023
శ్రీపదాలు
1. ఓట్లశాతం పెంచడం మనచేతుల్లోనే…
అలసత్వాలను ఆవలకు నెట్టేసి…
బాధ్యతలను బరువుగా ఎంచక…
06-11-23

1. ఓట్లశాతం పెంచడం మనచేతుల్లోనే…
అలసత్వాలను ఆవలకు నెట్టేసి…
బాధ్యతలను బరువుగా ఎంచక…
06-11-23
శ్రీపదాలు
2. అంతటా ఈనాటి పాలనలు.
చేస్తే ఆరు దండుగా….
చేయపోతే మూడు మునుగుడుగా…
06-11-23

2. అంతటా ఈనాటి పాలనలు.
చేస్తే ఆరు దండుగా….
చేయపోతే మూడు మునుగుడుగా…
06-11-23
శ్రీపదాలు
3. అందమైన చిత్రాలకు అనువైనకాలం.
చేతిలోపనిని చెంగున లాక్కుని…
సదా మీ సేవలోనంటూ….
06-11-23

3. అందమైన చిత్రాలకు అనువైనకాలం.
చేతిలోపనిని చెంగున లాక్కుని…
సదా మీ సేవలోనంటూ….
06-11-23
శ్రీపదాలు
1. పూలవనం విసురుతుంది మలయమారుతం.
పరిమళాలతో కొండంతా నిండగా…
వెంకన్నసేవలో సదానిమగ్నతల మురిసిపోతూ…
08-11-2023

1. పూలవనం విసురుతుంది మలయమారుతం.
పరిమళాలతో కొండంతా నిండగా…
వెంకన్నసేవలో సదానిమగ్నతల మురిసిపోతూ…
08-11-2023
శ్రీపదాలు
2. జగమంతా నవరాత్రులలో పూలవనమే.
తంగేళ్ళు గునుగులు బంతిపూలతో…
తనువంతా పులకించగ బతుకమ్మకు…
08-11-23

2. జగమంతా నవరాత్రులలో పూలవనమే.
తంగేళ్ళు గునుగులు బంతిపూలతో…
తనువంతా పులకించగ బతుకమ్మకు…
08-11-23
శ్రీపదాలు

3. పుడమంతా పున్నమివెలుగులు విరజిమ్ముతాయి.
పూలవనాలలో సీతాకోకచిలుకల విహారంతో…
సప్తవర్ణాలతో స్వర్గసీమలా దృశ్యమానంచేస్తూ…
08-11-2023
శ్రీపదాలు
1. ఆచారం సంప్రదాయం సమున్నతం.
అత్యుతునికి కేశవునికి ప్రీతిపాత్రమై…
కార్తీకమంతా జిలుగువెలుగుల శోభలతో…
14-11-23

1. ఆచారం సంప్రదాయం సమున్నతం.
అత్యుతునికి కేశవునికి ప్రీతిపాత్రమై…
కార్తీకమంతా జిలుగువెలుగుల శోభలతో…
14-11-23
శ్రీపదాలు

1. సూర్యనికైనా నేర్పించగలరు బద్దకం.
మనపాలకులకు చనువిస్తే చాలదా…
పథకాలతో ఉతికి ఆరేసుకుంటూ…
15-11-2023
మనపాలకులకు చనువిస్తే చాలదా…
పథకాలతో ఉతికి ఆరేసుకుంటూ…
15-11-2023
శ్రీపదాలు
2.ఇతరజీవులెరుగని పదము బద్దకం.
మనుషులకు మాత్రమే వర్తించేది…
మహాజ్ఞానినే అతివిశ్వాసపు వాసనలతో….
15-11-23

2.ఇతరజీవులెరుగని పదము బద్దకం.
మనుషులకు మాత్రమే వర్తించేది…
మహాజ్ఞానినే అతివిశ్వాసపు వాసనలతో….
15-11-23
శ్రీపదాలు
3. ప్రగతి పట్టాలపై పరుగుతీస్తుంది.
బద్దకమును బద్దలు కొడితేనే…
పాలకులు ప్రజలు కలివిడిగా….
16-11-23

3. ప్రగతి పట్టాలపై పరుగుతీస్తుంది.
బద్దకమును బద్దలు కొడితేనే…
పాలకులు ప్రజలు కలివిడిగా….
16-11-23
పదాలు

1. ఎవరైనా ఒకరే ముద్దన్నాము.
సాంకేతికత సద్దిముల్లె నెత్తికెత్తుకున్నాక…
మేమిద్దరం మాకిద్దరనే మాటలుదాటి…
20-11-23
సాంకేతికత సద్దిముల్లె నెత్తికెత్తుకున్నాక…
మేమిద్దరం మాకిద్దరనే మాటలుదాటి…
20-11-23
శ్రీపదాలు
2. అప్పుడప్పుడు ఒంటరిసమయం వరం.
స్వీయగుణదోషాల గుంభనాలను
చిత్రికపట్టుకొనంగా…
మార్పుచేర్పులను మౌనంగా మనసుకెక్కించుకోవడానికి….
20-11-23

2. అప్పుడప్పుడు ఒంటరిసమయం వరం.
స్వీయగుణదోషాల గుంభనాలను
చిత్రికపట్టుకొనంగా…
మార్పుచేర్పులను మౌనంగా మనసుకెక్కించుకోవడానికి….
20-11-23
: శ్రీపదాలు
3. ప్రకృతి వాయనముగా కానుకలు.
భానుడు ఆయనము మార్చుకోగానే…
ఋతువులు కాలాలుగా బహుమతులై….
20-11-23

3. ప్రకృతి వాయనముగా కానుకలు.
భానుడు ఆయనము మార్చుకోగానే…
ఋతువులు కాలాలుగా బహుమతులై….
20-11-23
నేటి ఉత్తమ శ్రీపదకర్తలు
తేదీ 20. 11.2023









శ్రీపదాలు
3.నీలాకాశంతో పోల్చవచ్చు కనులను..
మబ్బుచాటున చినుకుల్ని నింపుకున్నట్లు..
రెప్పమాటున కన్నీటిని దాచుకున్నాయి..
యెలిగేటి శ్రీలత









శ్రీపదాలు
3..నారితీరులు ఎంచ నానావిధములు
నాయికై నాథుని అనుసరించునదొకటి
శత్రువుల దునుమాడు వింటినారియొకటి
గోపిక









శ్రీపదాలు
2. అప్పుడప్పుడు ఒంటరిసమయం వరం.
స్వీయగుణదోషాల గుంభనాలను
చిత్రికపట్టుకొనంగా…
మార్పుచేర్పులను మౌనంగా మనసుకెక్కించుకోవడానికి….
20-11-23
నగునూరి రాజన్న.









తేదీ 20. 11.2023









శ్రీపదాలు

3.నీలాకాశంతో పోల్చవచ్చు కనులను..
మబ్బుచాటున చినుకుల్ని నింపుకున్నట్లు..
రెప్పమాటున కన్నీటిని దాచుకున్నాయి..
యెలిగేటి శ్రీలత








శ్రీపదాలు
3..నారితీరులు ఎంచ నానావిధములు
నాయికై నాథుని అనుసరించునదొకటి
శత్రువుల దునుమాడు వింటినారియొకటి
గోపిక









శ్రీపదాలు

2. అప్పుడప్పుడు ఒంటరిసమయం వరం.
స్వీయగుణదోషాల గుంభనాలను
చిత్రికపట్టుకొనంగా…
మార్పుచేర్పులను మౌనంగా మనసుకెక్కించుకోవడానికి….
20-11-23
నగునూరి రాజన్న.









పదాలు
1. కార్తీకమంటేనే దీపకాంతుల ఉదయాత్పూర్వాలు.
హరిహరులిరువురికి ఆత్మీయమైనమాసములాయె….
దేవళములన్నీ భక్తకోటితో కళకళలు..
23-11-23
శ్రీపదాలు
2. దీపావళినుండి కార్తీకపౌర్ణమివరకు దీపకాంతులే.
ఆలయాలన్నీ క్రిక్కిరిసిన భక్తజనులతో…
హైందవమునకు ఆభరణములై శోభిస్తూ…
24-11-23

1. కార్తీకమంటేనే దీపకాంతుల ఉదయాత్పూర్వాలు.
హరిహరులిరువురికి ఆత్మీయమైనమాసములాయె….
దేవళములన్నీ భక్తకోటితో కళకళలు..
23-11-23
శ్రీపదాలు

2. దీపావళినుండి కార్తీకపౌర్ణమివరకు దీపకాంతులే.
ఆలయాలన్నీ క్రిక్కిరిసిన భక్తజనులతో…
హైందవమునకు ఆభరణములై శోభిస్తూ…
24-11-23
పదాలు
1. బోళాశంకరా కరుణించవా కార్తీకమున.
దోసెడుఉదకమే దోచగా మనసు.
దళములతో మేము తపస్సుచేయగా…
24-11-2023

1. బోళాశంకరా కరుణించవా కార్తీకమున.
దోసెడుఉదకమే దోచగా మనసు.
దళములతో మేము తపస్సుచేయగా…
24-11-2023
శ్రీపదాలు
2. మమ్మెందుకు బ్రోవవు మహేశ్వరా.
మూడు దళములు ముందుంచా…
వీసెడు విబూతి పూసానయ్యా….
24-11-23

2. మమ్మెందుకు బ్రోవవు మహేశ్వరా.
మూడు దళములు ముందుంచా…
వీసెడు విబూతి పూసానయ్యా….
24-11-23
శ్రీపదాలు
2. బోళాశంకరుడు ఆ ఆదిదేవుడు.
చెంబుడు ఉదకానికే సంబరపడిపోతూ…
పంచాక్షరి జపానికే సంతృప్తిపడిపోతూ…
28-11-23

2. బోళాశంకరుడు ఆ ఆదిదేవుడు.
చెంబుడు ఉదకానికే సంబరపడిపోతూ…
పంచాక్షరి జపానికే సంతృప్తిపడిపోతూ…
28-11-23
శ్రీపదాలు
3. దేశప్రాధాన్యతను ఫణంగా పెట్టకండి.
మనవాడనే స్వార్థాలు వద్దేవద్దు…
అందరివాడిని సుందరమై గుర్తించండి…
28-11-23

3. దేశప్రాధాన్యతను ఫణంగా పెట్టకండి.
మనవాడనే స్వార్థాలు వద్దేవద్దు…
అందరివాడిని సుందరమై గుర్తించండి…
28-11-23
సవరణతో…
శ్రీపదాలు

1. ఓటేసే బాధ్యతలను బరువునుకోకు.
సెలవిచ్చారని సంబరాలకు తావివ్వకు…
ప్రదర్శించు చూపుడువేలు బలాన్ని…
28-11-23
శ్రీపదాలు
1. అనుభవాలు అవపోశనపట్టిన జీవనరహదారి.
కర్మసిద్దాంతం భగవదనుగ్రహం అంటుంది…
కార్యసిద్దాంతం ప్రణాళికగా మలుచుకోవచ్చంటుంది…
30-11-23

1. అనుభవాలు అవపోశనపట్టిన జీవనరహదారి.
కర్మసిద్దాంతం భగవదనుగ్రహం అంటుంది…
కార్యసిద్దాంతం ప్రణాళికగా మలుచుకోవచ్చంటుంది…
30-11-23
శ్రీపదాలు
2. జీవనరహదారి రాచమార్గమే సుమా!
స్వార్థాలను భుజం దించితే…
సర్వేజనా సుఖినోభవంతు అంటే…
30-11-23

2. జీవనరహదారి రాచమార్గమే సుమా!
స్వార్థాలను భుజం దించితే…
సర్వేజనా సుఖినోభవంతు అంటే…
30-11-23
శ్రీపదాలు
3. పాలకుల పనితనంతో ముడిపడింది.
ప్రజాజీవనరహదారి పదిలమై సాగాలంటే…
పదికాలాలు ప్రజాస్వామ్యం ఫరిడవిల్లాలంటే…
30-11-23

3. పాలకుల పనితనంతో ముడిపడింది.
ప్రజాజీవనరహదారి పదిలమై సాగాలంటే…
పదికాలాలు ప్రజాస్వామ్యం ఫరిడవిల్లాలంటే…
30-11-23
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment