కవన రవళి
04-01-2024
నగునూరి రాజన్న.
హైకూలు.
నేనున్నానని
భరోసాల భుజము
స్నేహగీతిక…
పడమటింటి
పాపపు సూపులేమో
బంధాలబలి…
అటకెక్కిన
విద్యార్థుల ఆటలు
పట్నపు బడి
మధురమైన
కమ్మని పాలధార
పల్లె వాసన.
అర్ధరాత్రిన
ఆంగ్ల సంవత్సరాది.
మత్తుకోవంక…
నగునూరి రాజన్న.
No comments:
Post a Comment