నీవు నేర్పిన విద్యయే… -2
తేది 23-08-2023
శీర్షిక : భ్రమల ఊరేగింపు..
సహస్రాధికం…
చీకటి వెలుగుల్లా మంచి
చెడుల మతలబులు బోంధించగా
ఎందరో మహానుభావులు
అందరికి వందనములు ....
శైశవమున తప్పటడుగుల
సుద్దిబుద్దులు నేర్పంగ
అమ్మానాన్నలైతే ...విశ్వ
గమనంలోని విజ్ఞానాలు
నేర్పంగా గురువులు ....
అడుగడున ఎదురౌతూ
నిత్యజీవనంలో అనుభవాలను
పంచుతూ మార్గదర్శనం
చేసే బంధుమిత్రులంతా
భరోసాల గురువులే....
No comments:
Post a Comment