Thursday, May 30, 2024

నానీలు 03-08-2023 కవన రవళి

 నానీలు 

కవన రవళి 

03-08-2023    

1.మానవత్వం
అంటు కట్టాలి 
ఆత్మీయత నారు
అనురాగాల ఎరువుతో…

2. పొరుగు బాధ 
పోగుపడుతుంటే 
సెల్ఫీలతో సాంకేతికత
చక్కిలిగింత. 

3. మాతృభాష 
మధుర గమకంలా 
భాషరాని బాణీ 
మధురంలా…గుండెతడి..

4. అధికారదాహం 
జాతి మంటలపై
వంట చేసుకుని 
రుచులు చూస్తుండె… 

5. గో పి లంటే 
ప్రముఖమే…
గురువైనా పంగనామం
శిష్యుడైనా దొంగజపం

No comments:

Post a Comment