గుణింతాల కవిత్వం
శీర్షిక : గడసరి అత్త
19-09-2022
కవిత సంఖ్య :
*గా*డిద చాకిరీల కోడలు
*గి*ల్లి కయ్యాల ముహూర్తం కొరకై
*గీ*సరిల్లుతున్న అత్తను చూసి ....
*గుం*డు మామయ్య వచ్చి
*గూ*బ గుయ్యమనే మంచి మాట చెప్పే ....
*గృ*హమంటే అందరం కలిస్తేనే చెప్పె
*గె*లుపోటములుంటాయా అంటూ
*గే*లి ఎప్పటికీ మంచిది కాదని ...
*గొ*ప్పల కోసం ఆరాటపడకుండా
*గో*ప్యతలు పాటిస్తేనే అందమని తెలిపి
*గౌ*రవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోమన్నాడు ...
*అం*దరికి అప్పుడు కాని కనువిప్పు కాలేదు ...
*ఆ:* ఆహా అని అందరు సేద దీరారు .... నగునూరి రాజన్న
No comments:
Post a Comment