దిగ్విజయంగా
తేది: 29-07-2021
శీర్షిక : పట్టదలే పెట్టుబడైతే….
కవిత సంఖ్య: 146
ప్రాణకోటిలో పవిత్రమైన వైవిద్యం
పస కలిగిన మానవ మేధ తథ్యం
ప్రతి ఆలోచన వెనక ప్రగతే గమ్యం
ప్రణాళికతో ప్రయత్నించి సాధిస్తే
పలుకదా తదుపరి మానవకళ్యాణం ...
నిర్మలమైన మనో సంద్రంలో
ఊహలకి రెక్కలొచ్చి విహరిస్తూ
అప్పుడప్పుడు ఆలోచన తరంగాలను
మీటి కొన్ని గమ్యాలను నిర్దేశిస్తే ....
ఆశలు ఆశయాలను దర్షింపచేస్తే
అహోరాత్రులు మేధో మదనమే
అలల తరంగాల కలల తీరం చేరేవరకు
కంటికి కునుకే గగన కుసుమం ....
నింగిన ఎగిరిన విహంగామోలే
నిచ్చెన వేసిన మానవుడు
కుంగక కలిగించే ... ఎగిరే ఆలోచన
లోహ విహంగముతో సాధించే నేడు ...
చీత్కారాలను చిదిమేసి
అవహేళనలు శిలువ వేసి
నమ్మకాలను అమ్మగా హత్తుకుని
అకుంఠితమై మమేకమై పోవడమే .....
శీర్షిక : పట్టదలే పెట్టుబడైతే….
కవిత సంఖ్య: 146
ప్రాణకోటిలో పవిత్రమైన వైవిద్యం
పస కలిగిన మానవ మేధ తథ్యం
ప్రతి ఆలోచన వెనక ప్రగతే గమ్యం
ప్రణాళికతో ప్రయత్నించి సాధిస్తే
పలుకదా తదుపరి మానవకళ్యాణం ...
నిర్మలమైన మనో సంద్రంలో
ఊహలకి రెక్కలొచ్చి విహరిస్తూ
అప్పుడప్పుడు ఆలోచన తరంగాలను
మీటి కొన్ని గమ్యాలను నిర్దేశిస్తే ....
ఆశలు ఆశయాలను దర్షింపచేస్తే
అహోరాత్రులు మేధో మదనమే
అలల తరంగాల కలల తీరం చేరేవరకు
కంటికి కునుకే గగన కుసుమం ....
నింగిన ఎగిరిన విహంగామోలే
నిచ్చెన వేసిన మానవుడు
కుంగక కలిగించే ... ఎగిరే ఆలోచన
లోహ విహంగముతో సాధించే నేడు ...
చీత్కారాలను చిదిమేసి
అవహేళనలు శిలువ వేసి
నమ్మకాలను అమ్మగా హత్తుకుని
అకుంఠితమై మమేకమై పోవడమే .....
ఆపిల్ పండునెత్తిన పడగానే
ఆపదలా లబోదిబలనకుండా
ఆలోచన చేసిన మానవునికి
అంకురించె కదా భూమ్యాకర్షణ సిదాంతం....
ఆత్మస్థైర్యాలను అందిపుచ్చుకుని
పట్టుదలలను పెట్టుబడి చేసుకుని
క్రమశిక్షణలతో కలిసి అడుగులేస్తే
ఆపదలా లబోదిబలనకుండా
ఆలోచన చేసిన మానవునికి
అంకురించె కదా భూమ్యాకర్షణ సిదాంతం....
ఆత్మస్థైర్యాలను అందిపుచ్చుకుని
పట్టుదలలను పెట్టుబడి చేసుకుని
క్రమశిక్షణలతో కలిసి అడుగులేస్తే
పట్టుచిక్కదా పరిశ్రమకు విజయం…
ఓర్పు నేర్పులతో సాగడమే ఓంకారం
స్వప్న సాకారాల ప్రణాళికలు
సానుకూల ధర్మ దక్షతలు
సర్వ సమ్మత న్యాయ సూత్రాలు
సకారాత్మక రాచమార్గాలు దిగ్విజయాలకు ...
నగునూరి రాజన్న
స్వప్న సాకారాల ప్రణాళికలు
సానుకూల ధర్మ దక్షతలు
సర్వ సమ్మత న్యాయ సూత్రాలు
సకారాత్మక రాచమార్గాలు దిగ్విజయాలకు ...
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment