పెళ్లి సందడి -2
పెళ్లంటే నూరేళ్ళ పంట...
రెండు మనుసులు ఒకటై నిలిచే
శుభ ముహూర్తం.
అతిథులంతా ఆత్మీయతలు
పంచుకునే సుక్షేత్రం.
అతివలంతా పట్టువస్త్రాలతో
పసిడి ఆభరణాలతో
పెళ్లంటే నూరేళ్ళ పంట...
రెండు మనుసులు ఒకటై నిలిచే
శుభ ముహూర్తం.
అతిథులంతా ఆత్మీయతలు
పంచుకునే సుక్షేత్రం.
అతివలంతా పట్టువస్త్రాలతో
పసిడి ఆభరణాలతో
అలంకారాల ఆనందాలు
పొందే/పంచే సమయం.
చలువ పందిళ్లు , సన్నాయి మేళాలు
వేగిరాలు, వేదమంత్రాలు
పొందే/పంచే సమయం.
చలువ పందిళ్లు , సన్నాయి మేళాలు
వేగిరాలు, వేదమంత్రాలు
అంబరాన్నంటే ఆడంబరాల
సందళ్ళు, సంబరాలు....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment