Monday, March 6, 2023

వర్షం శీర్షిక : కనికరించు

 వర్షం 

శీర్షిక : కనికరించు 
కవిత సంఖ్య : 

అలిగి అటకెక్కితే అనావృష్టి 
ముద్దుగా చిలుకరిస్తే ముసురు 
మాటతో పలకరిస్తే జల్లులు 
వరాలిచ్చి కనికరిస్తే వర్షాలు 
కోపంతో తలెగరేస్తే అతివృష్టి 
మంటతో కన్నెర్రజేస్తే తుఫానులు 
కసాయితనమైతే సునామీలు… 

No comments:

Post a Comment