ఆత్మీయ సమ్మేళనం
తేది : 02-10-2022
రండి రండి రండి
రండి రస రమ్యమైన
సాహితీ మిత్రులారా
ముచ్చటగా జరుపుకుంటున్న
మూడవ ఆత్మీయ సమ్మేళనమునకు
మురిపమైన అడ్మిన్ గారి
ముద్దుగొలుపు ఆధ్వర్యములో
హితవర్యులు గౌరవనీయులు
శ్రీ దాస్యం సేనాధిపతిగారి
పర్యవేక్షణలో ....
సుందరమున
సుశిక్షితులైన
వందమంది సాహితీ మిత్రులు
వరసబెట్టి రారండి
వందనమిదే గైకొనండి
పారిశ్రామిక ప్రాంతం
గోదావరిఖనికి పట్టణానికి ....
No comments:
Post a Comment