కణిక - 14-10-22
అంశం : నేను
శీర్షిక : బాటసారిని.
మినీ కవిత
ఆ పరంధాముని మాయకు
మాతృదేవతల పరిశ్వంగములో
ఆత్మ పరమాత్మల సంగమంగా
అంకురమై తొడుగునయ్యాను ...
ఎక్కడి నుండి వచ్చానో
గమ్యమేమిటో తెలియకున్నా ...
ముగింపేమిటో తెలియకున్నా....
గమనం సాగించాల్సిన బాటసారిని.
No comments:
Post a Comment