పేరడీ గేయం (చిటపట చినుకుల తాళం )
తేది : 17-12-2022
కవిత సంఖ్య : సహస్రాధికం
గజగజ వణుకుల కాలం
దండిగ దవాడాడించే ప్రాణం
గజగజ వణుకుల కాలం
దండిగ దవాడాడించే ప్రాణం
బేజారుగ చేస్తున్నది హేమంతం
బేజారుగ చేస్తున్నది హేమంతం
ముడుచుకొమ్మంటుంది కదా చలి కాలం
గజగజ వణుకుల కాలం
దండిగ దవాడాడించే ప్రాణం
గజగజ వణుకుల కాలం
దండిగ దవాడాడించే ప్రాణం
బేజారుగ చేస్తున్నది హేమంతం
బేజారుగ చేస్తున్నది హేమంతం
ముడుచుకొమ్మంటుంది కదా చలి కాలం
గజగజ వణుకుల కాలం
దండిగ దవాడాడించే ప్రాణం
తెలంగాణ సకినాలు
కరకరమని కారాలు నూరేస్తే
ఆంద్రప్రదేశ్ అరిసెలు
అదిరిపోవు తీయ తీయంగా
No comments:
Post a Comment