బాల్య
మంతా మనకోక బంగారు కలల నిధి
భవితకదే
అవుతుంది పునాది/ సుజల నిధి
అన్న
దమ్ములతో ఆనందాన్ని - అక్క చెల్లెల్లతో అనురాగాన్ని
అల్లారు
ముద్దుగా పంచుకున్నాం -
అందమైన జ్ఞాపకాలను మిగుల్చుకున్నాం
అందమైన జ్ఞాపకాలను మిగుల్చుకున్నాం
అత్తల
(మేనత్త) పిల్లలతో ఆటలాడుకున్నాం -
మామల (మేన మామ) పిల్లలతో మారాం చేసాం
మామల (మేన మామ) పిల్లలతో మారాం చేసాం
బంధువుల
పిల్లలతో బంధాలు పెంచుకున్నాము -
సరదాలు తీర్చుకున్నాం - సరసాలు విసురుకున్నాం
సరదాలు తీర్చుకున్నాం - సరసాలు విసురుకున్నాం
ప్రాథమిక
విద్య అంతా ఊళ్లోనే జరిగినా - పదవ తరగతి వరకు మాత్రం
పది
మంది పిల్లలం కలసి మెలసి -ప్రక్క ఊరికి వెళ్ళాల్సి వచ్చింది
వాగులు
వంతలు , ఇసుక తిన్నెలు -
గుట్ట బోరున, పిల్ల బాటలలో పయనిస్తూ
గుట్ట బోరున, పిల్ల బాటలలో పయనిస్తూ
గుండ్ల
బాటలో, పండ్ల తోటలు దాటుతూ -
చిట్ట చివరికి చేరుకుందుము మా పాఠ శాల
చిట్ట చివరికి చేరుకుందుము మా పాఠ శాల
ప్రతిభ
చూపడం చదువుల్లోనే కాదు -
ప్రయాణంలో , ప్రతీ సీజన్లో దొరికే
ప్రయాణంలో , ప్రతీ సీజన్లో దొరికే
పండ్ల
తోటల్లో, పంట చేలల్లో-
మా సత్తా చాటి - పల్లె వాసులను ఆట పట్టించేవారం
మా సత్తా చాటి - పల్లె వాసులను ఆట పట్టించేవారం
అమ్మ
నాన్నల ఆజమాయిషీ లో -
అబ్బో బాగా చదివాం మెట్రిక్ వరకు (1972)
అబ్బో బాగా చదివాం మెట్రిక్ వరకు (1972)
పై
చదువులకని కాలేజి కొరకు మకాం మార్చి -
పట్నానికి వచ్చాం పరేశానే అయ్యాం.
పట్నానికి వచ్చాం పరేశానే అయ్యాం.
టౌన్
పోకడల తాకిడికి- చదువులు గాలికి వదిలాము -
తెలంగాణా లోల్లులతో - అల్లి బిల్లిగా తిరిగాము
తెలంగాణా లోల్లులతో - అల్లి బిల్లిగా తిరిగాము
ఇంటర్
మీడియెట్ అంటే ఇంత కష్టమనుకోలేదు -
అరా కొర మార్కులతో అయిందని పించాము
అరా కొర మార్కులతో అయిందని పించాము
బి
. కామ్ లో చేరామన్న మాటే కాని, కామ్ గా లేము ఏ రోజు
కాలేజి
బై కాడ్ లతో , విద్యార్థుల రాజకీయాలతో -
నాటి గందర గోలపు విద్య సంస్కృతికి
నాటి గందర గోలపు విద్య సంస్కృతికి
నేను కూడా కాలేదు మినహాయింపు -
కాని చివరకు మా అమ్మ నాన్నల ఆశీస్సులే గెలిచాయి
కాని చివరకు మా అమ్మ నాన్నల ఆశీస్సులే గెలిచాయి
ఉరుం లాంటి వార్త దావానలమైంది -
ఉక్కు మనిషి లాంటి మహా మేధావి
శ్రీ
పింగళి జగన్మోహన్ రెడ్డి గారు వైస్ చాన్స్ లర్ గా (Jan.,1976)
నియామకం
అయ్యారని తెలిసింది -
గురు స్మరణ సమంజసం ఈ సందర్భంగా
గురు స్మరణ సమంజసం ఈ సందర్భంగా
సరైన
సమయంలో స్పందించి - సంకల్ప బలమైన సందేశాన్ని
సదుద్దేశంతో
ప్రతీ కాలేజీకి -సలక్షణంగా పంపించారు
కాకూడదు
తెలంగాణా అల్లకల్లోలం - కావలి యువత తెలివైన వారుగా
అంతా
ఇష్టపడి చదవండన్నారు - కష్టపడి వ్రాయండి
పరీక్షలన్నారు
అలోచించి
కదిలాము - ఆసక్తిగా చదివాము -
అవలీలగా పట్టా పుచ్చుకున్నాము
అవలీలగా పట్టా పుచ్చుకున్నాము
అమ్మా
నాన్నల కల నెరవేర్చాను -
నిజంగా నా జీవితాన మహత్తరమైన మలిదశకు
నిజంగా నా జీవితాన మహత్తరమైన మలిదశకు
అంకురార్పణ
జరిగిందని నమ్ముతాను-
ఆనాటి ఫలితమే - ఈనాటి ఈ జీవితం
ఆనాటి ఫలితమే - ఈనాటి ఈ జీవితం
అందుకే
బాల్య మంతా మనకోక బంగారు కలల నిధి
భవితకదే అవుతుంది పునాది/ సుజల నిధి
No comments:
Post a Comment