స్వచ్చమైన
వాణిజ్యం
సజావుగా
జరిగినన్నాళ్లు
-
సాగలేదు ఎలాంటి కల్తీ సరుకుల్లోన
సాగలేదు ఎలాంటి కల్తీ సరుకుల్లోన
వాణిజ్య
నీతి
, ధర్మం తెలియని
దళారుల
ప్రవేశంతో
- వ్యాపారం
అంతులేని (చిక్కని) కల్తీలతో రాజ్యమేలుతుంది
అంతులేని (చిక్కని) కల్తీలతో రాజ్యమేలుతుంది
పండ్లు,
కూరగాయలకు
రంగులు,
వ్యాక్సులు
అద్దుతూ
పప్పు, బియ్యం
, ఉప్పు , కారం లో నాసి రకాలు కలుపుతున్నారు
పాలల్లో
యూరియా
,పాలిథీన్లను
కలుపుతూ
నూనెల్లో - మృత మాంసపు
నూనెలను
కలుపుతున్నారు
ప్రతీ వాడు - ఇతరుల కొరకనుకుని అనుకుంటున్నారు
తమ దాకా వచ్చేసరికి
- కల్తీ కల్తీ అని వాపోతున్నారు
ఇరుగుపొరుగు
క్షేమం
- ఇంటిల్లిపాది లాభమన్నట్టు
మన నుండే మొదలవ్వాలి
ఏ
మంచి
పని
అయినా
అనేక రకాల అంతు చిక్కని
కల్తీలతో -
అజీర్ణం మొదలుకుని , వాంతులు , విరేచనాలు
అజీర్ణం మొదలుకుని , వాంతులు , విరేచనాలు
శ్వాస కోసం వ్యాధులు,గుండెపోటు,
కిడ్నీలో
రాళ్లు
-
కాలేయం, కళ్ళు, పళ్ళు అన్నింటికీ ముప్పే.
కాలేయం, కళ్ళు, పళ్ళు అన్నింటికీ ముప్పే.
ఇక ప్రాణాలు
కాపాడాల్సిన
మందుల్లో
అవుతే-
ఇంకా ఫలితాలు తెలియని మందులు సైతం
ఇంకా ఫలితాలు తెలియని మందులు సైతం
ప్రజల మీద ప్రయోగిస్తూ
కొంత
మంది
వైద్య
నిపుణులు
-
క్రూరమైన తమ మనస్తత్వాన్ని చాటుకుంటున్నారు.
క్రూరమైన తమ మనస్తత్వాన్ని చాటుకుంటున్నారు.
కల్లా కపటం తెలియని
పిల్లా
పాపలు
మొదలుకుని-
కండలు తిరిగిన గుండాలైన, గర్భస్థ శిశువైన
కండలు తిరిగిన గుండాలైన, గర్భస్థ శిశువైన
కల్తీ కసాయిల
దళారుల
తాకిడికి -
కలత చెంది వణికి పోతున్నారు ప్రజలంతా.
కలత చెంది వణికి పోతున్నారు ప్రజలంతా.
కూర్చున్న
కొమ్మ
నరుక్కున్న
విధంగా
-
కొరివితో తల గోక్కున్న చందంగా
కొరివితో తల గోక్కున్న చందంగా
కల్తీలో
మునిగి
తేలుచున్నాము -
కల్తీ లేకుంటేనే "నకిలీ " అనుకునే స్థితికి వచ్చాం
కల్తీ లేకుంటేనే "నకిలీ " అనుకునే స్థితికి వచ్చాం
మహానగరమంతటికి
నలుగురే
ఫుడ్
ఇన్స్పెక్టర్లంటే-
నామ మాత్రపు అజమాయిషీ ఉన్నదన్నమాటే
నామ మాత్రపు అజమాయిషీ ఉన్నదన్నమాటే
కలి మాయ లాంటి కల్తీ మహా భూతం -
కబళిస్తుందేమో మానవాళిని సాంతం.
కబళిస్తుందేమో మానవాళిని సాంతం.
పర్మిషన్లు
లేని
ఫలహారశాలలు
-
అజమాయిషీ కరువైన ఆహారశాలలు
అజమాయిషీ కరువైన ఆహారశాలలు
డబ్బు వెనక మనిషి పరుగెడుతుంటే
-
జబ్బులన్నీ మనిషిని అంటుకుని ఉంటున్నాయి
జబ్బులన్నీ మనిషిని అంటుకుని ఉంటున్నాయి
రౌతు మెత్తనయితే
గుర్రం
మూడు
కాళ్ళ
పైన
పరుగెత్తినట్టు
రాజు మెత్తనయితే
రౌడీయిజం
రాజ్యమేలినట్టు
శాసనాలు
అలుసయితే
వ్యసనాలు
పెరిగినట్టు
–
శిక్షలు
ఉదారమైతే
స్వార్థ
చింతన
సవారీ
చేస్తుంది.
చిన్న చిన్న కల్తీలన్నీ
- చిక్కు వీడని ప్రశ్నలా
చిలికి
చిలికి
గాలి
వానై
- ఉప్పెనలా ముంచుకొస్తుంటే
ప్రజలంతా
మేల్కొని
- ప్రతిస్పందించి ప్రశ్నించాలి
ప్రభుత్వాలేమో నవ్య సాంకేతికతతో నివారించాల్సిన సమయమొచ్చింది
No comments:
Post a Comment