ఆరోగ్యమే మహాభాగ్యమన్న-
ఆర్యోక్తి మనందరకు తెల్సినదే
ఆర్యోక్తి మనందరకు తెల్సినదే
ఆరోగ్యాన్ని మనందరము
కోరుకుంటాం-
అందుకు జాగ్రతలు పాటించడమే కష్టం.
అందుకు జాగ్రతలు పాటించడమే కష్టం.
గాలి,
నీరు,పళ్ళు,కూరగాయలు-
కాదేది అనర్హం కలుషితానికి ఈనాడు
కాదేది అనర్హం కలుషితానికి ఈనాడు
సమస్త తిను బండారములు
-
సంక్లిష్టమైన కలుషితాలౌతున్నాయ్ .
సంక్లిష్టమైన కలుషితాలౌతున్నాయ్ .
ఉరుకుల పరుగుల
జీవితాలకు -
ఉడకేసుకు తినే సమయమే లేదు
ఉడకేసుకు తినే సమయమే లేదు
అదనుకు దొరికిందే చాలని
-
అందినవి ఆవురావురుమని తింటున్నాము.
అందినవి ఆవురావురుమని తింటున్నాము.
ఆనక తీరికగా బాధ
పడుచున్నాము -
అనేక రకాల ఆరోగ్య భాధలతో
అనేక రకాల ఆరోగ్య భాధలతో
వింత వింత
అనారోగ్యాలు -
వివరించలేని విధంగా ఉంటున్నవి.
వివరించలేని విధంగా ఉంటున్నవి.
మనసు పొరల్లో కలిగే
బాధలకు -
మౌనంగా రోదిస్తున్నాము
మౌనంగా రోదిస్తున్నాము
మనసు విప్పి
మాట్లాడుకోడానికి -
మనిషన్నవాడు కరువౌచున్నాడు.
మనిషన్నవాడు కరువౌచున్నాడు.
అనుక్షణం సతమతమౌతూ -
ఆరాటాలతో మునిగి పోతున్నాము
ఆరాటాలతో మునిగి పోతున్నాము
ఆధునిక సాంకేతికతతో -
అంత సాధించామనే అపోహలో బ్రతుకుచున్నాము.
అంత సాధించామనే అపోహలో బ్రతుకుచున్నాము.
నాడి చూసే విధానమే
కరువైనది -
అనేక రకాలైన పరీక్షలంటూ
అనేక రకాలైన పరీక్షలంటూ
నరకయాతనలకు గురి
చేస్తున్నారు -
నానా హైరానా పెడ్తున్నారు.
నానా హైరానా పెడ్తున్నారు.
ప్రభుత్వ, ప్రైవేటు
ఆసుపత్రులకు -
పట్టణము నిండా కొదువ లేదు కాని
పట్టణము నిండా కొదువ లేదు కాని
సమయమే లేదు డాక్టర్లకు
-
సవివరముగా మాట్లాడడానికి రోగితో.
సవివరముగా మాట్లాడడానికి రోగితో.
తిండి ఖర్చు కంటే
మూడింతలు -
తిప్పలు పడి కడ్తున్నారు
తిప్పలు పడి కడ్తున్నారు
మందులు, మాకులకని -
మధ్య తరగతి వాళ్ళు నలిగిపోవుచున్నారు.
మధ్య తరగతి వాళ్ళు నలిగిపోవుచున్నారు.
ప్రభుత్వాలు
పట్టించుకోక -
పలాయనం చితగిస్తున్నాయి
పలాయనం చితగిస్తున్నాయి
ప్రైవేటు ధవాఖానలేమో -
పెచ్చరిల్లి దోసుకుంటున్నాయి.
పెచ్చరిల్లి దోసుకుంటున్నాయి.
ఆరోగ్యాల మాటేమో గాని -
గుల్ల చేస్తున్నారు ఒళ్ళు - జేబులు
ఇంతకన్నా మనమంతా - గుల్ల చేస్తున్నారు ఒళ్ళు - జేబులు
మనసు పెట్టి కసరతులు చేయడం బహు మేలు మిత్రమా
No comments:
Post a Comment