రామా మంగళం - పరంధామ గైకొనుము కలవి
రామా శృంగార సుగుణ ధామా
కామ జనక నీదు పాద కమలముల నమ్మినాను
ఏమారక నను బ్రోవుము -స్వామి దయ సరగుణ // జయ రామా //
దశరథ సుకుమారుడవై పశుపతి విల్లును విరచి
విశదముగను జనని జకుని వేగమే దరి జేర్చిన //జయ రామా //
రామా శృంగార సుగుణ ధామా
కామ జనక నీదు పాద కమలముల నమ్మినాను
ఏమారక నను బ్రోవుము -స్వామి దయ సరగుణ // జయ రామా //
దశరథ సుకుమారుడవై పశుపతి విల్లును విరచి
విశదముగను జనని జకుని వేగమే దరి జేర్చిన //జయ రామా //
కైకేయి మాట పైన కానలకు పయనించి
సౌమిత్రి సీత సహా పంచవటిన నివసించ // జయ రామా //
మాయ జేసి రావణుండు మహిజాతను గొనిపోంగను
వాయు సుతుని వార్తలు విని వారథి బంధించిన // జయ రామా //
శంక లేక లంక జొచ్చి శరముచే రావణుని ద్రుంచి
పొంకముతో విభీషణునకు పొసగ రాజ్యమొసగిన // జయ రామా //
పట్టాభి శక్తుడవై పలకి బుచ్చి కృష్ణదాసు
దిట్టముగతో నేలినధిక దేక శూర శుభ విచార // జయ రామా //
ప్రజలంతా సుఖశాంతుల సుభిక్షాల వర్దిల్ల
రామరాజ్య పాలనే ఘన చరితయి నిలువగా //జయ రామా //

***********************************************************
జయ హనుమాన్ జయ హనుమాన్
మారుతి రాయ జయ హనుమాన్
అంజని తనయ జయ హనుమాన్
అతి బలవంత జయ హనుమాన్
వాయు పుత్ర జయ హనుమాన్
వానర వీర జయ హనుమాన్
శ్రీరామ దూత జయ హనుమాన్
సీతను కనుగొన్న జయ హనుమాన్
రాముని బంటు జయ హనుమాన్
రాక్షస సంహార జయ హనుమాన్
భక్తాగ్రేసర జయ హనుమాన్
నీ భక్తుల బ్రోవుము జయ హనుమాన్
No comments:
Post a Comment