నేటి కవిత అంశం : వేదిక
తేదీ 12.11. 2018
శీర్షిక : వేదికంటే జ్ఞాన ప్రసూనం
సంఖ్య : 94
జాతి వికాసానికి జవసత్వాలు నింపి
జగతిన తానై నిలిచె కదా.....
ధర్మ క్షేత్రమై ప్రపంచాన
మంగళకరమౌ మన కళ్యాణ వేదిక ....
ఆబాలగోపాలానికి అక్షరజ్ఞానం అందించ
అలవోకగ నిలిచె కదా......
ఆణిముత్యపు పాఠశాలలు
అపురూప జ్ఞాన వేదికలై .....
వృత్తి భుక్తాన్ని తీర్చినా
ప్రవృతి భీష్టాన్ని తీర్చ
కడు దూరపు కవన బంధువుల
కలిపి నిలిపె కదా....మన వ్వాట్సాప్ కవన వేదిక....
శ్వేత కపోతాల విహంగాలు
తెగ నరుక్కోకుండా నిలవాలంటే
విశ్వశాంతి గీతాల విడిది వేదిక....
విఖ్యాతమై నిలవాల్సిందే ... విశ్వదేశాల ప్రతినిధులతో.....
వేదికంటేనే పవిత్రం..... వేదికంటేనే పరమోత్తమం....
వేదికంటేనే ప్రమోదం.... వేదికంటేనే జ్ఞాన ప్రసూనం ...
అయినా వెరువరు మన నాయకగణం
అక్కడినుండే మొదలెడతారు అన్యాయాల దుకాణం ......
నగునూరి రాజన్న

No comments:
Post a Comment