Monday, June 4, 2018

దాశరథి గారి స్మృత్యంజలి

స్మృత్యంజలి 

ఓరుగల్లు వారి ముద్దు బిడ్డ- ఒడిసి పట్టుకోవాల్సిన తెలుగు బిడ్డ
 
దీటుగా నిజాముకు - గళమెత్తి న వారి నైజం 
అణగారిన అన్నదమ్ములకై పాటుపడినది నిజం 

నాలుగు  వేదాలను అనువదించి 
తెలుగు వారలకు  అందించిన వైనం 

కవితాలోకపు  ఆణిముత్యం 
తెలంగాణ రాష్ట్ర మణిరత్నం

దిగంతాలకు పైనమైన వేద నిధి 
దాశరథి కరుణ పయో నిది 

అన్డుకొందివే మా  స్మృత్యంజలి పొది 
బుడి బుడి అడుగులేస్తున్న కవి కులం మాది 


నగునూరి  రాజన్న 
F & A dept
06-10-2015 

No comments:

Post a Comment