నగునూరి రాజన్న
అంశం - పదవీ విరమణ
తేదీ - 30-09-2019
శీర్షిక - పర్వ సమమే....
సంఖ్య - 300
పదవీ విరమణ నిజంగా పర్వ సమమే
అర్ద జీవిత కాలం
ఆనందాలు పంచుకున్న పూల వనం
దాదాపు నాలుగు దశాబ్దాల ప్రయాణం
ఎన్నో మనస్తత్వాల శోధన బోధనం
రెండు ఉద్దండ పరిశ్రమలలో అనుభవం ....
అమ్మ నేర్పిన మన్నన
ఆనందాల కొలువులు
అందుకున్న రోజు నుండి
ప్రతిజ్ఞలు బాసలు చేయకపోయినా...
సత్ప్రవర్తనలతో సంతృప్తిని పొందిన కాలం ....
అనుదినం సహచరి తోడ్పాటు
సమయ పాలన సముచిత సేవలతో
పదిలమై నడచిన బాధ్యతల నిర్వర్తనలు
పలు అత్యవసరాలలో ఆపత్కాలాలలో
పడిన తపనలే అందుకు తార్కాణం .....
మరువలేని మిత్రుల సహకారం
స్వచ్ఛమైన స్వేచ్ఛ నీడన
దేశ ప్రగతిలో నేను సైతం
సేదదీరుతూ సేవలందించి
మచ్చ లేకుండా మలి దశ తీరం చేరడం....
నేను చేసిన సేవల ఫలితమే
అంచెలంచెలుగా ఎదిగిన నా పయనం
అడుగడుగున పొందిన అవార్డులు రివార్డులు
అత్యున్నతంగా ఆఖరు రోజున పొందిన
కార్య నిర్వాహక సంచాలకులచే స్వర్ణ సత్కారం
నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)
నగునూరి రాజన్న
అంశం - పదవీ విరమణ 2
తేదీ - 30-09-2019
శీర్షిక - పర్వ సమమే....
సంఖ్య - 300
పదవీ విరమణ నిజంగా పర్వ సమమే
అవసరమా సాదృశ్య సాక్షతలు
అడుగడుగున కదిలిన నీ నీడలు
ఆత్మ సాక్షిని సంతృప్తి పరచగలిగితే...
ఆనందాల కొలువు అందుకున్న నుండి
ప్రతిజ్ఞలు బాసలు చేయకపోయినా...
పదిలమైన మన బాధ్యతల నిర్వర్తనలో
పడిన తపనలే అందుకు తార్కాణం అవుతే ....
అత్యవసరాలలో మనం చూపిన చొరవ
ఆనవాయితీగా నెరిపిన ప్రజా సంబంధాలు
ఆపద సంపదలలో మనమాదుకున్న
అత్యంత ఘనమైన మానవతా దృక్కోణాలు...
మంచి చెడులకు మన పై అధికారులు
మచ్చుకు చూపిన మానవతా దృక్పథాలు ...
మన పని తీరుతో నడవడికతో తోటి ఉద్యోగులు
మన మీద ఏర్పరుచుకున్న భావనలు ....
అందుబాటైన అడ్డదారులు వదిలి
స్వచ్ఛమైన స్వేచ్ఛ నీడన సేవలందించి
అంచెలంచెలుగా ఎదిగిన సమయం
మచ్చ లేకుండా మలి దశ తీరం చేరడం....
సరియగు అర జీవన సమయంలో
సంధించుకున్న మన ధోరిణియే..
అందుకు తార్కాణం అయి నిలవదా
తదుపరి మంచి చెడుల ఉటంకాలకు...
నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)
అంశం - పదవీ విరమణ
తేదీ - 30-09-2019
శీర్షిక - పర్వ సమమే....
సంఖ్య - 300
పదవీ విరమణ నిజంగా పర్వ సమమే
అర్ద జీవిత కాలం
ఆనందాలు పంచుకున్న పూల వనం
దాదాపు నాలుగు దశాబ్దాల ప్రయాణం
ఎన్నో మనస్తత్వాల శోధన బోధనం
రెండు ఉద్దండ పరిశ్రమలలో అనుభవం ....
అమ్మ నేర్పిన మన్నన
ఆనందాల కొలువులు
అందుకున్న రోజు నుండి
ప్రతిజ్ఞలు బాసలు చేయకపోయినా...
సత్ప్రవర్తనలతో సంతృప్తిని పొందిన కాలం ....
అనుదినం సహచరి తోడ్పాటు
సమయ పాలన సముచిత సేవలతో
పదిలమై నడచిన బాధ్యతల నిర్వర్తనలు
పలు అత్యవసరాలలో ఆపత్కాలాలలో
పడిన తపనలే అందుకు తార్కాణం .....
మరువలేని మిత్రుల సహకారం
స్వచ్ఛమైన స్వేచ్ఛ నీడన
దేశ ప్రగతిలో నేను సైతం
సేదదీరుతూ సేవలందించి
మచ్చ లేకుండా మలి దశ తీరం చేరడం....
నేను చేసిన సేవల ఫలితమే
అంచెలంచెలుగా ఎదిగిన నా పయనం
అడుగడుగున పొందిన అవార్డులు రివార్డులు
అత్యున్నతంగా ఆఖరు రోజున పొందిన
కార్య నిర్వాహక సంచాలకులచే స్వర్ణ సత్కారం
నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)
నగునూరి రాజన్న
అంశం - పదవీ విరమణ 2
తేదీ - 30-09-2019
శీర్షిక - పర్వ సమమే....
సంఖ్య - 300
పదవీ విరమణ నిజంగా పర్వ సమమే
అవసరమా సాదృశ్య సాక్షతలు
అడుగడుగున కదిలిన నీ నీడలు
ఆత్మ సాక్షిని సంతృప్తి పరచగలిగితే...
ఆనందాల కొలువు అందుకున్న నుండి
ప్రతిజ్ఞలు బాసలు చేయకపోయినా...
పదిలమైన మన బాధ్యతల నిర్వర్తనలో
పడిన తపనలే అందుకు తార్కాణం అవుతే ....
అత్యవసరాలలో మనం చూపిన చొరవ
ఆనవాయితీగా నెరిపిన ప్రజా సంబంధాలు
ఆపద సంపదలలో మనమాదుకున్న
అత్యంత ఘనమైన మానవతా దృక్కోణాలు...
మంచి చెడులకు మన పై అధికారులు
మచ్చుకు చూపిన మానవతా దృక్పథాలు ...
మన పని తీరుతో నడవడికతో తోటి ఉద్యోగులు
మన మీద ఏర్పరుచుకున్న భావనలు ....
అందుబాటైన అడ్డదారులు వదిలి
స్వచ్ఛమైన స్వేచ్ఛ నీడన సేవలందించి
అంచెలంచెలుగా ఎదిగిన సమయం
మచ్చ లేకుండా మలి దశ తీరం చేరడం....
సరియగు అర జీవన సమయంలో
సంధించుకున్న మన ధోరిణియే..
అందుకు తార్కాణం అయి నిలవదా
తదుపరి మంచి చెడుల ఉటంకాలకు...
నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)
No comments:
Post a Comment