Tuesday, May 29, 2018

అమ్మ ప్రేమ



"అ " అంటే అనుక్షణం " మ్మ" అంటే మరువకూడనిది 

అనుక్షణం అనుభవిస్తుంది  అమ్మ వేదన 
ఒక్క  పదంతో తీర్చుకోగలమా మనం  ?
అనుక్షణం అందిస్తుంది అమ్మ ప్రేమ 
ఒక్క రోజుతో తీర్చుకోగలమా మనం ? 

అనుక్షణం తపిస్తుంది అమ్మ మనసు 
ఒక్క మననంతో తీరుతుందా ఋణం ?

వీలయినంత ఎక్కువ తో సేవిద్దాం 
మరు జన్మకు సైతం అమ్మగా కోరుకుందాం. 

No comments:

Post a Comment