నగునూరి రాజన్న
శీర్షిక - నేతన్న
అనాగారికులుగా అలమటించిన నాడు
ఆకులూ అలముల తో బ్రతికాము...
నాగరికులైన మానవాళికి
కూడు, గుడ్డ, నీడ అత్యవసరాలై నిలిచాయి...
రైతన్న మనకు కూడు పెడితే
నేతన్న మనకు గుడ్డ కూర్చాడు
బార్టర్ నాడు బాగా బతికిన నేతన్నకు
బ్రతుకే భారమైనది ఈనాడు....
దూది లోని దారాన్ని గుర్తించిన తాను
దారాలను వరుస క్రమములో పేర్చినా
జీవిత రహదారి కనుక్కోలేకపోతున్నాడు...
అడ్దాలు నిలువులు క్రమములో పేర్చి
అందమైన గుడ్డలుగా అందించినా
శీర్షిక - నేతన్న
అనాగారికులుగా అలమటించిన నాడు
ఆకులూ అలముల తో బ్రతికాము...
నాగరికులైన మానవాళికి
కూడు, గుడ్డ, నీడ అత్యవసరాలై నిలిచాయి...
రైతన్న మనకు కూడు పెడితే
నేతన్న మనకు గుడ్డ కూర్చాడు
బార్టర్ నాడు బాగా బతికిన నేతన్నకు
బ్రతుకే భారమైనది ఈనాడు....
దూది లోని దారాన్ని గుర్తించిన తాను
దారాలను వరుస క్రమములో పేర్చినా
జీవిత రహదారి కనుక్కోలేకపోతున్నాడు...
అడ్దాలు నిలువులు క్రమములో పేర్చి
అందమైన గుడ్డలుగా అందించినా
అడ్డంకులను అధిగమించలేకపోతు
న్నాడు.....
అద్భుతమైన కళతో అలరించి
అద్భుతమైన కళతో అలరించి
అగ్గిపెట్టెలో చీరను ఇమిడ్చినా
సొంత పొయ్యి వెలిగే విధానమే తెలియకపాయె ...
అందమైన రంగు రంగుల వస్త్రాలతో
రమ్యమైన చిత్రాలతో వివిధ రూపాల నిచ్చి
మానవాళి మనస్సులు దోచినా
తన జీవన చిత్రం మాత్రం చిందర వందరే మిత్రమా...
అనాదిగా మనందరికి గుడ్డలందించిన నేతన్న
గంజి మెతుకులు కరువయ్యి గమనం కాన రాక
గింజుకుని ప్రాణాలు తీసుకుంటున్నాడు....
మద్దతివ్వడం మనందరి సామాజిక భాద్యత
మారు తున్న సామాజికాలను ముందే పసిగట్టి
ప్రణాళికలతో పథ నిర్దేశం గుర్తించి
పనులు కల్పించి సకాలములో ఆదుకోవాలి
మారు తున్న సామాజికాలను ముందే పసిగట్టి
ప్రణాళికలతో పథ నిర్దేశం గుర్తించి
పనులు కల్పించి సకాలములో ఆదుకోవాలి
మన ప్రభుత్వాలు ప్రజలందరినీ సదా....
నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)
నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)
No comments:
Post a Comment