నాణ్యతకు సోపానం -5 ఎస్ తో పని విధానం
అభివృద్ధిని ఆకాంక్షిస్తే - అనితర మార్పును ఆహ్వానించు
5 ఎస్ విధానానికి స్వాగతం - నాణ్యతకు అదే సోపానం
పండిట్ నెహ్రు పంచశీల సూత్రాలు-పటించు పదే పదే
పురోభివృద్ధికి పట్టుగొమ్మలు -పరిశ్రమలన్నది నాటి నిజం
పోటీలో నిలిచిన అన్నింటా - సాటిలేనిదని నిరూపిస్తూ
ధీటైన విలువలు పోషిస్తూ - మేటిగా నిలువదమే నేటి నిజం
అనాదిగా వస్తున్నదే - అతి సహజమైన ఈ "మార్పు"
అలవరుచుకోక నిరసిస్తాము - ఆలస్యముగా గుర్తిస్తాము
కంప్యూటర్లతో కలిసిపోయ్యాము-కమనీయపు పలితాలు సాధించాము
కాలము వలె సాగిపోయేది ఈ "మార్పు"- కావాలి మనందరికీ ఓర్పు
పలు నాణ్యతా ముసాయిదాలకు - 5 ఎస్ పని విధానము ఒక మార్గం
ప్రయత్నిద్దాం ప్రతి క్షణం మనం - ఓర్పుగా "మార్పు" తో నేర్పును సాధిద్దాం
5 ఎస్ విధానమంటే - పని భారం కాదు నేస్తమా
ప్రయత్నించి సాధించే మెలుకువలకు -ప్రశిక్షణ కలిగిన పద్ధతి మాత్రమే
పద్ధతైన పనితీరు - పరిశుభ్రమైన పరిసరాలతో
అలరించే రికార్డుల సంరక్షణ- పాటించడమే 5 ఎస్ విధానం ఓ మిత్రమా....

No comments:
Post a Comment